Pages

Thursday, October 14, 2010

పండగల గురించి

చిన్నప్పటి మాట అనగా ౪౦ సంవస్తరముల నాటి మాట. పండగలంటే ఎంతోసంతోషంగా వుందీది. దసరా వస్తుందతేనే ఎంతో సరదాగా వుండేది. దాదాపు ఒక మాసం ముందునుండే ఎంతో ఆశతో కొత్త బట్టల గురించి పండగ రోజుల సందడి గురించి ఎన్నో కలలుకనే వాళ్ళం. మా నాన్నప్రభుత్వ ఉద్యోగస్తుడు కాబట్టి మా ఇంట్లో పండగ మహా సంబరంగా వుండేది. ఒక సంవత్సరం ఇలాగే చక్కని డ్రెస్ కుట్టించారు నాకు. ప్రొద్దున్నే పూజలు గట్రా అయ్యినతరువాత వెంటనే హాఫ్ ప్యాంటు (చెడ్డి) వీసుకుని ఆశ్చర్య పొయ్యాను. నాకు అసలు కుట్టు నచ్చ లేదు. ఇక ఏడవడం మొదలుపెట్టాను. ఏడుస్తూ చెడ్డిని దూరంగా విసిరి వేశాను అది అలాగే నిలుచున్నట్టుగా పడింది. అది చూసి నవ్వడం ఇంటిల్లిపాది వంతయ్యింది. వాళ్ళంతా నవ్వుతున్నారని నేను మరీబిగ్గరగా ఏడవడం. ఇలా సాగింది నా పండగ.

Thursday, September 23, 2010

poorva smruthulu: రుబాయి ల gurinchi

poorva smruthulu: రుబాయి ల gurinchi: "ప్రియమైన మిత్రులారా ........... ఎక్కడో చదివాను గుర్తుకు రావడం లేదు ఈ క్రింది పంక్తులు ఎక్కడివో ఎవరికైనా తెలిస్తే వెంటనే బడులిన్వ్వండి ........"

రుబాయి ల gurinchi

ప్రియమైన మిత్రులారా ........... ఎక్కడో చదివాను గుర్తుకు రావడం లేదు ఈ క్రింది పంక్తులు ఎక్కడివో ఎవరికైనా తెలిస్తే వెంటనే బడులిన్వ్వండి ...................." వలచి విఫల మొంది విలాపించ మేలు "

Thursday, September 2, 2010

Tuesday, August 10, 2010

poorva smruthulu: first day

poorva smruthulu: first day: "ide naa modati blog draft kanuka inthe. bye"

poorva smruthulu: kotha kotha ga

poorva smruthulu: kotha kotha ga: "హమ్మయ్య ; ఇప్పటికి నా బ్లాగ్ పదుగురికి కనిపిస్తుందని అనుకుంటున్నాను. చాల సంతోషిస్తున్నాను. నా బ్లాగ్ కు రెస్పాన్స్ వచ్చినాక నా బ్లాగ్ లో..."

Saturday, August 7, 2010

poorva smruthulu: poorva smruthulu: kotha kotha ga

poorva smruthulu: poorva smruthulu: kotha kotha ga: "poorva smruthulu: kotha kotha ga: 'నా గురించి చెప్పుకోడానికి ఏమి లేదు. నిజానికి నేనెలాంటివాణ్ణి అనేది నేనెప్పుడు ఆలోచించుకోలేదు. కాబట్టి నేన..."