Pages

Friday, July 16, 2010

kotha kotha ga

హమ్మయ్య ; ఇప్పటికి నా బ్లాగ్ పదుగురికి కనిపిస్తుందని అనుకుంటున్నాను. చాల సంతోషిస్తున్నాను. నా బ్లాగ్ కు రెస్పాన్స్ వచ్చినాక

నా బ్లాగ్ లో ఇదే తోలి రాత . నా గత స్మృతులను నెమరు వీసుకోవడానికి ఇదే
మంచి వేదిక అని తలచి ఇక్కడే నా అనుభవాలను అందరితో పంచుకోవాలని
ఆశిస్తున్నాను . ఈ జీవిత గమనం నీను ఎక్కడి నుంచి మొదలు పెట్టానో నాకైతే
గుర్తుకు రావడం లేదు .

అప్పుడెప్పుడో చిన్నగా వున్నప్పుడు అమ్మ పిలుపుతో లేచి అందరు పిల్లల
మాదిరిగా ఆడుతూ పాడుతూ పాటశాల కు వెళ్లి చదువుకుని సాయంత్రం కాగానే
శాట్టిల్ రాకెట్ పట్టుకుని ప్లే గ్రౌండ్ కు వెళ్లి ఆడుకున్న జ్ఞాపకం ఇంకా
బాగా గుర్తు. ఆరు గంటలై లైబ్రరీ కి, మళ్లీ ఏడున్నరకి గుడికి వెళ్లి
ఎనిమిదిన్నరకి ఇంటికి చేరడం ఎంత సరదా ఐన జీవితం.

ఇప్పుడు ఇదింటికి లేచి యోగా చేసుకుని గార్డెనింగ్ పని చూసుకుని ఆఫీసు కి
రెడీ ఐ వెళ్లి పనిలో మునిగి పోయి రాత్రి ఏ తోమ్మిదిన్తికో ఇంటికి
చేరడం .........ఇది కూడా జీవితమే.........కాని ఇది రొటీన్ గా అన్పిస్తుది
ఎందికని.......

ఈ మద్య కాలంలో నా జీవితంలో జరిగిన ప్రతి చిన్న పెద్ద ఘటనల తో కూడిన నా
జీవిత గమనాన్ని ఇక్కడే వ్రాసుకోవాలని వుంది. అందుకే ఈ చోటు అంటే నీను
ఇష్టపడుతున్నాను. ఇక్కడే వ్రాసుకుంటాను. ............... రేపతినుండే
మొదలు............... ఇట్లు ...........................రాజ్

No comments:

Post a Comment